Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:16 PM

మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
28-12-2025 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మల్కాజిగిరి స్థానికం రిపోర్టర్

కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ బి బ్లాక్ అద్యక్షుడు వెంకటేష్ యాదవ్ బి కే శ్రీనివాస్ గుండా నిరంజన్ gnv సతీష్ కుమార్ పిట్టల శ్రీనివాస్ ఎస్ ఆర్ ప్రసాద్,రాందాస్ సంతోష్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు జీడి సంపత్ గౌడ్, వైనాల ప్రవీణ్, సత్యమూర్తి, వినోద్ యాదవ్, సయ్యద్ యూసుఫ్ బాయ్,ఫరీద్,సయ్యద్ మబ్బు, ఇస్తారీ,ఇందిరాప్రియదర్శిని,ఆశా,రోజా రమణి,బ్రహ్మయ్య, కిషోర్, సత్యనారాయణ,పీవీ సత్యనారాయణ,సిరిగిరి రాజు, శ్రీ రామ్,నవీన్,వినయ్ గౌడ్, కన్నా, తదితరులు పాల్గొన్నారు

Sthanikam

మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Article Image

మల్కాజిగిరి స్థానికం రిపోర్టర్

కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ బి బ్లాక్ అద్యక్షుడు వెంకటేష్ యాదవ్ బి కే శ్రీనివాస్ గుండా నిరంజన్ gnv సతీష్ కుమార్ పిట్టల శ్రీనివాస్ ఎస్ ఆర్ ప్రసాద్,రాందాస్ సంతోష్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు జీడి సంపత్ గౌడ్, వైనాల ప్రవీణ్, సత్యమూర్తి, వినోద్ యాదవ్, సయ్యద్ యూసుఫ్ బాయ్,ఫరీద్,సయ్యద్ మబ్బు, ఇస్తారీ,ఇందిరాప్రియదర్శిని,ఆశా,రోజా రమణి,బ్రహ్మయ్య, కిషోర్, సత్యనారాయణ,పీవీ సత్యనారాయణ,సిరిగిరి రాజు, శ్రీ రామ్,నవీన్,వినయ్ గౌడ్, కన్నా, తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News