Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:54 AM

మాజీ సర్పంచ్ గంగప్ప మృతి -నివాళులు అర్పించిన మాజీ మంత్రి

09-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కోగిర గ్రామ మాజీ సర్పంచ్ గంగప్ప అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే గ్రామ ప్రజలు, మిత్రులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో వారి నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు.

ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు శ్రీ మాలగుండ్ల శంకరనారాయణ గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కోగిర గ్రామానికి చేరుకున్నారు. గంగప్ప గారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. “గంగప్ప గ్రామ అభివృద్ధికి ఎంతో సేవ చేశారు, వారి సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి” అని పేర్కొన్నారు.

గ్రామంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని గంగప్ప గారికి చివరి వీడ్కోలు పలికారు.

Sthanikam

మాజీ సర్పంచ్ గంగప్ప మృతి -నివాళులు అర్పించిన మాజీ మంత్రి

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కోగిర గ్రామ మాజీ సర్పంచ్ గంగప్ప అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే గ్రామ ప్రజలు, మిత్రులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో వారి నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు.

ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు శ్రీ మాలగుండ్ల శంకరనారాయణ గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కోగిర గ్రామానికి చేరుకున్నారు. గంగప్ప గారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. “గంగప్ప గ్రామ అభివృద్ధికి ఎంతో సేవ చేశారు, వారి సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి” అని పేర్కొన్నారు.

గ్రామంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని గంగప్ప గారికి చివరి వీడ్కోలు పలికారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News