Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

మాజీ సర్పంచ్ చెరుపల్లి పరమేషంకు చిరుమర్తి లింగయ్య నివాళి

మాజీ సర్పంచ్ చెరుపల్లి పరమేషంకు చిరుమర్తి లింగయ్య నివాళి

మాజీ సర్పంచ్ చెరుపల్లి పరమేషంకు చిరుమర్తి లింగయ్య నివాళి
17-05-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామ మాజీ సర్పంచ్ చెరుపల్లి పరమేషం అనారోగ్యంతో మృతిచెందారు. ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య వారి మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

పరమేషం కుటుంబ సభ్యులను పరామర్శించిన చిరుమర్తి లింగయ్య, వారి మరణం గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొని తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Sthanikam

మాజీ సర్పంచ్ చెరుపల్లి పరమేషంకు చిరుమర్తి లింగయ్య నివాళి

Article Image

నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామ మాజీ సర్పంచ్ చెరుపల్లి పరమేషం అనారోగ్యంతో మృతిచెందారు. ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య వారి మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

పరమేషం కుటుంబ సభ్యులను పరామర్శించిన చిరుమర్తి లింగయ్య, వారి మరణం గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొని తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News