Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 01:16 AM

మాజీ మంత్రి హరీష్ రావు తో జీఎంఆర్ సభ్యుల సమావేశం

18-02-2026 309 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్ పట్టణంలో మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు వద్ద నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి జీఎంఆర్ తరపన గెలుపొందిన నూతన సర్పంచులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మరియు బిఆర్ఎస్ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ పాల్గొన్నారు.సభలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఆత్మకమిటీ డైరెక్టర్ అనుమల మారుతి, నూతన సర్పంచులు రానాపూర్ సర్పంచ్ ఎంబడి సంగారెడ్డి, సంగెం సర్పంచ్ ధర్మానాయక్, గౌడ్గమ్ సర్పంచ్ తనజీ పటేల్, ఎడ్ల రేగడి తండా సర్పంచ్ బలరాం నాయక్, సుకల్తిర్త్ సర్పంచ్ నీలేష్, రాసోల్ సర్పంచ్ యేసు, రేకే నాయక్ తండ సర్పంచ్ శంకర్, కిషన్ నాయక్ తండ సర్పంచ్ సంజు, దామరగిద్ద ఉప సర్పంచ్ సుభాష్, జిరిగి తండ ఉప సర్పంచ్ సురేష్, జిరిగి తండ మాజీ ఎంపీటీసీ కిరణ్, దామరగిద్ద మాజీ సర్పంచ్ శంకర్ సాగర్, సీతారాం తండా మాజీ సర్పంచ్ రాజు నాయక్, మాజీ సర్పంచ్ పుండ్లిక్, రాసోల్ మాజీ సర్పంచ్ సాయిలు, సుకల్తెర్త్ మాజీ సర్పంచ్ విజయ్ పటేల్ పాల్గొన్నారు.అలాగే బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బసవరాజ్ పటేల్, బీమ్రా బస్వరాజు పటేల్, గుఱ్ఱపు జ్ఞానేశ్వర్, బోరంచ సంగారెడ్డి, మోట్లకుంట నర్సింలు, బెల్లాపూర్ బసవరాజ్ పటేల్, గాంధీనగర్ హనుమాన్లు, హర్షవర్ధన్ రెడ్డి, నాయకులు ప్రహ్లాద్, శ్రీకాంత్, మోహన్, సందీప్, రాజు, వాసు, సుధాకర్ మరియు యువత ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.సభలో ప్రధానంగా గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యలు, పథకాల అమలు మరియు యువత శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి.ప్రతి ప్రాంతంలోని సర్పంచులు, నాయకులు తమ అనుభవాలను పంచుకొని భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా సేవలు అందించడానికి నిర్ణయించుకున్నారు.

Sthanikam

మాజీ మంత్రి హరీష్ రావు తో జీఎంఆర్ సభ్యుల సమావేశం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News