Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:46 AM

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వివాహ ఆహ్వానం

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వివాహ ఆహ్వానం

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వివాహ ఆహ్వానం
11-03-2026 879 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను నార్కట్‌పల్లిలో మర్యాదపూర్వకంగా కలిసి వరికుప్పల స్వామి సోదరుని కుమార్తె వివాహానికి రావలసిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా గర్ధాస్ విక్రమ్ సర్పంచ్‌తో పాటు వార్డ్ సభ్యుడు వరికుప్పల స్వామి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మందడి విద్యాసాగర్ రెడ్డి, బీఆర్‌ఎస్ సెక్రటరీ రవ్వ నర్సింహా, ఈర్లపల్లి రమేష్, నల్ల భాస్కర్ తదితరులు కలిసి మాజీ ఎమ్మెల్యేను ఆహ్వానించారు.

Sthanikam

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వివాహ ఆహ్వానం

Article Image

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను నార్కట్‌పల్లిలో మర్యాదపూర్వకంగా కలిసి వరికుప్పల స్వామి సోదరుని కుమార్తె వివాహానికి రావలసిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా గర్ధాస్ విక్రమ్ సర్పంచ్‌తో పాటు వార్డ్ సభ్యుడు వరికుప్పల స్వామి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మందడి విద్యాసాగర్ రెడ్డి, బీఆర్‌ఎస్ సెక్రటరీ రవ్వ నర్సింహా, ఈర్లపల్లి రమేష్, నల్ల భాస్కర్ తదితరులు కలిసి మాజీ ఎమ్మెల్యేను ఆహ్వానించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News