Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:29 AM

మాజీ డిఎస్పీ నళిని పి సన్మానించిన బి ఆర్ ఎస్ నాయకులు

మాజీ డిఎస్పీ నళిని పి సన్మానించిన బి ఆర్ ఎస్ నాయకులు

మాజీ డిఎస్పీ నళిని పి సన్మానించిన బి ఆర్ ఎస్ నాయకులు
02-06-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్న భువనగిరి కి చెందిన దోమకొండ నళిని ని మంగళవారం భువనగిరి బి ఆర్ ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ వి యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిర్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మహిళా నాయకురాలిగా ముందుండి పోరాటం చేసిన నళిని కి ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. నళిని కి రావాల్సిన ఉద్యోగ బెనిఫిట్స్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి

బి ఆర్ ఎస్ నాయకులు గుజ్జ పవన్, రాళ్ళబండి వనజ వెంకటాచారి, మార్గం సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాజీ డిఎస్పీ నళిని పి సన్మానించిన బి ఆర్ ఎస్ నాయకులు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్న భువనగిరి కి చెందిన దోమకొండ నళిని ని మంగళవారం భువనగిరి బి ఆర్ ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ వి యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిర్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మహిళా నాయకురాలిగా ముందుండి పోరాటం చేసిన నళిని కి ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. నళిని కి రావాల్సిన ఉద్యోగ బెనిఫిట్స్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి

బి ఆర్ ఎస్ నాయకులు గుజ్జ పవన్, రాళ్ళబండి వనజ వెంకటాచారి, మార్గం సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News