Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:28 PM

మైత్రి కుటీర్‌లో తెలంగాణ అవతరణ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన కాలనీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి

02-06-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: మండలంలోని లక్ష్మారెడ్డిపాలెం మైత్రి కుటీర్ గేటెడ్ కమ్యూనిటీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు ఎడ్ల నరేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాలనీ సెక్రటరీ సుద్దాల ఎల్లయ్య, కోశాధికారి విన్నకోట రామ్మోహన్‌రావు, ఉపాధ్యక్షుడు వీరెల్లి వీరప్రసాద్, కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Sthanikam

మైత్రి కుటీర్‌లో తెలంగాణ అవతరణ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన కాలనీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి

Article Image

హయత్‌నగర్: మండలంలోని లక్ష్మారెడ్డిపాలెం మైత్రి కుటీర్ గేటెడ్ కమ్యూనిటీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు ఎడ్ల నరేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాలనీ సెక్రటరీ సుద్దాల ఎల్లయ్య, కోశాధికారి విన్నకోట రామ్మోహన్‌రావు, ఉపాధ్యక్షుడు వీరెల్లి వీరప్రసాద్, కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News