Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:21 PM

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ద్వేయం.. సర్పంచ్ మల్లేష్

05-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

మహిళాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. గురువారం మండల పరిధిలోనిసంగెం గ్రామంలో శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశాల మేరకు గ్రామంలో మహిళా శక్తి భవనము శంకుస్థాపన D E లింగ నాయక్ తో కలిసి శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ... మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ఉచిత బస్సుప్రయాణం , ఉచిత కరెంటు , వడ్డీ లేని రుణాలు ఇలాంటి ఎన్నో స్త్రీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండని అన్నారు. ఈ కార్యక్రమంలో A E మహేష్ , పంచాయతీ కార్యదర్శి కామ్పాటి శేఖర్, ఉపసర్పంచ్ జటంగి నీలమ్మ, ముత్తయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ పుల్లూరి శ్రీలత, వార్డు మెంబర్ భాగ్యమ్మ, విజయ్ కుమార్ బూబ, మహిళా సంఘం అధ్యక్షురాలు కలకొట్ల నాగమ్మ ,గ్రామ పెద్దలు ఏషమల్ల వెంకన్న, కాకులారం బిక్షం రెడ్డి, జటంగి లింగయ్య ,దుబ్బాక సామెల్ వెంకట్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సోమయ్య, బాలరాజు, మహేందర్, నరేష్ ,లక్ష్మమ్మ, జ్యోతి ,సోనియా ,ఐలమ్మ, ఎల్లమ్మ, పద్మ ,లక్ష్మమ్మ ,రవి, నాగయ్య, రాములు, యాదయ్య, రాములు, పవన్, ప్రశాంత్, శ్రీను, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ద్వేయం.. సర్పంచ్ మల్లేష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News