Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది
12-03-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఘనంగా ఆక్షన్ఎయిడ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుక

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది అని డాక్టర్ వీణ ప్రోగ్రామ్ ఆఫీసర్ అండ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆక్షన్ఎయిడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వేడుక జరిగింది.ఈసందర్భంగా పలువురు మహిళా ఉద్యోగులు మరియు ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ లు మాట్లాడుతూ...సమాజంలో లింగ వివక్ష లేకుండా అన్ని రంగాలలో సమాన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.సామాజిక,ఆర్థిక,రాజకీయ రంగాలలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదని అన్నారు.గ్రామీణ ప్రాంతం నుండి మొదలుకుంటే సేవా రంగంలో ఫ్రంట్ లైన్ వర్కర్లు గా మహిళలే అధికంగా ఉన్నారని, అక్కడినుండి అత్యున్నత స్థాయికి ఎదగడానికి ప్రభుత్వాలు తగు పాలసీలు తీసుకురావాలని,ఇప్పటికే కొన్ని పాలసీలు ఉన్నపటికీ మరిన్ని నూతన విధానాలు తీసుకురావాలని అన్నారు.ఈ సందర్భంగా మహిళా చదువు కోసం కృషి చేసిన సావిత్రీబాయి ఫూలే పోరాటాన్ని మరువలేని అన్నారు.ఈ కార్యక్రమానికి ఆక్షన్ఎయిడ్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్ సురుపంగ శివలింగం అధ్యక్షత వహించగా హాస్టల్ వెల్ఫర్ అధికారులు సోనీ,రాజాలు బాయి,ఇందిరా,విజయశాంతి, కృష్ణవేణి,డిఆర్డిఏ నుండి రమణ,ఐసిడిఎస్ నుండి లలిత,అరుణ,రుక్మిణి,రాములమ్మ,పుష్ప,ఆశా వర్కర్లు పుష్ప,అనిత,ఆక్షన్ఎయిడ్ ఎల్ఆర్పి ప్రతినిధులు కవిత,శోభారాణి,చంద్రకళ,అనూష,శిరీష,మాధవి తదితరులు ప్రసంగించగా సుమారు డెబ్బై మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News