Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 10:42 PM

మహాశివరాత్రి వేళ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అధిక ఆదాయం

17-02-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గత ఏడాదితో పోలిస్తే లక్షా నలభై నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయల పెరుగుదల

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం: కూసుమంచి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా నమోదైంది. ఈ సందర్భంగా దేవస్థానానికి గణనీయమైన ఆదాయం లభించినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దేవస్థాన ఆదాయం ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు పెరిగినట్లు వెల్లడించారు. భక్తుల విరాళాలు, ప్రత్యేక దర్శనాలు, అర్చనలు, ప్రసాదాల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. మహాశివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడగా, వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన పరిసరాలు శివనామస్మరణతో మార్మోగాయి.

ఇట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ, కూసుమంచి గ్రామం అధికారులు తెలిపారు.

Sthanikam

మహాశివరాత్రి వేళ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అధిక ఆదాయం

Article Image

గత ఏడాదితో పోలిస్తే లక్షా నలభై నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయల పెరుగుదల

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం: కూసుమంచి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా నమోదైంది. ఈ సందర్భంగా దేవస్థానానికి గణనీయమైన ఆదాయం లభించినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దేవస్థాన ఆదాయం ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు పెరిగినట్లు వెల్లడించారు. భక్తుల విరాళాలు, ప్రత్యేక దర్శనాలు, అర్చనలు, ప్రసాదాల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. మహాశివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడగా, వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన పరిసరాలు శివనామస్మరణతో మార్మోగాయి.

ఇట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ, కూసుమంచి గ్రామం అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News