మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల రాకపోకలకు రవాణా కల్పించేందుకు సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సుచరిత ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాలుగు డిపోల నుండి 330 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ ఈసీఐఎల్ వెంకటాపురం ఉప్పల్ నుండి బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు
PRINT TIME: October 15, 2026 11:37 AM
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు

14-02-2026
477 Views
స్థానికం ప్రతినిధి :
Medchal Malkajgiri incharge
Prabhakar
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల రాకపోకలకు రవాణా కల్పించేందుకు సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సుచరిత ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాలుగు డిపోల నుండి 330 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ ఈసీఐఎల్ వెంకటాపురం ఉప్పల్ నుండి బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి