Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

మహబూబాబాద్‌లో అకాల వర్షం ఎఫెక్ట్

మహబూబాబాద్‌లో అకాల వర్షం ఎఫెక్ట్

మహబూబాబాద్‌లో అకాల వర్షం ఎఫెక్ట్
24-02-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

40 క్వింటాళ్ల మిర్చి తడిసి నష్టపోయిన మహిళా రైతు

మహబూబాబాద్ జిల్లాలోని సీరోలు మండలం కాంపల్లి గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. కోతకు సిద్ధంగా కళ్లెంలో ఎండబెట్టిన మిర్చి పూర్తిగా తడిసి ముద్దయింది.

సక్రం నాయక్ తండాకు చెందిన మహిళా రైతు బానోతు అంకి లక్ష్మణ్‌కు చెందిన సుమారు 40 క్వింటాళ్ల మిర్చి వర్షానికి తడిసి నష్టపోయింది. మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేసిన పంట ఒక్కసారిగా వర్షం కురవడంతో నాణ్యత దెబ్బతింది. దీంతో భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

అకాల వర్షాలతో ఇప్పటికే ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ ఘటన మరింత భారంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Sthanikam

మహబూబాబాద్‌లో అకాల వర్షం ఎఫెక్ట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News