సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చౌకన్పల్లి గ్రామానికి చెందిన కుర్మ గణపతి (33), తండ్రి మారుతి, వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా గణపతి మద్యానికి బానిసయ్యాడు. రోజూలాగే మద్యం సేవించిన అతను, మత్తులో తన మేకల షెడ్డు వద్దకు వెళ్లి అక్కడ ఉన్న పురుగుల మందును సేవించాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆయన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి క్షీణించి, 29.03.2026 తేదీన తెల్లవారుజామున 04:51 గంటలకు గణపతి మృతి చెంద
PRINT TIME: August 31, 2026 12:29 PM
మద్యం మత్తులో పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ రైతు మృతి

29-03-2026
92 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చౌకన్పల్లి గ్రామానికి చెందిన కుర్మ గణపతి (33), తండ్రి మారుతి, వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా గణపతి మద్యానికి బానిసయ్యాడు. రోజూలాగే మద్యం సేవించిన అతను, మత్తులో తన మేకల షెడ్డు వద్దకు వెళ్లి అక్కడ ఉన్న పురుగుల మందును సేవించాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆయన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి క్షీణించి, 29.03.2026 తేదీన తెల్లవారుజామున 04:51 గంటలకు గణపతి మృతి చెంద

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి