Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:28 AM

మద్యపాన నిషేధానికి గ్రామస్తుల తీర్మానం

మద్యపాన నిషేధానికి గ్రామస్తుల తీర్మానం

మద్యపాన నిషేధానికి గ్రామస్తుల తీర్మానం
27-01-2026 266 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ స్థానికం ప్రతినిధి:

వలిగొండ మండల పరిధిలోని ముద్దాపురం గ్రామంలో నేటి నుండి బెల్టు షాపుల ద్వారా హోటళ్ల ద్వారా గ్రామంలో మద్యం విక్రయించకూడదని 26 జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్,పాలకవర్గం,గ్రామ ప్రజలు,మహిళా సంఘాలు,యువజన సంఘాలు గ్రామంలో సంపూర్ణ మద్యపానానికి తీర్మానం చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో మద్యం విక్రయం చేస్తే గ్రామ ప్రజల తీర్మానం ప్రకారం 50 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.

గ్రామంలో మద్యపానం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రమాదాల బారిన పడి తనువులు చాలిస్తున్నారని గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికై తీర్మానం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సామ సరస్వతి రాంరెడ్డి,ఉపసర్పంచ్ బడక శ్రీనివాస్ వార్డు సభ్యులు గూడూరు సుగుణమ్మ,సామ రాజేందర్ రెడ్డి,సామల చైతన్య,బత్తుల భిక్షం వాకిటి కొండల్ రెడ్డి,జక్క వెంకట్ రెడ్డి,సామ రాంరెడ్డి,గుర్రం కిష్టారెడ్డి,యం నవీన్,సునీత,పద్మ,బుచ్చమ్మ,పూలమ్మ,ఎస్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మద్యపాన నిషేధానికి గ్రామస్తుల తీర్మానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News