Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్షియన్ పిల్లి ‘లియో’ అదృశ్యం.. ఆచూకీ తెలిపితే రూ.10 వేల బహుమతి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 11:39 AM

మద్దులపల్లిలో పోలింగ్ సరళి పరిశీలన

మద్దులపల్లిలో పోలింగ్ సరళి పరిశీలన

మద్దులపల్లిలో పోలింగ్ సరళి పరిశీలన
12-02-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన

ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి గ్రామం 17వ వార్డులో పోలింగ్ సరళిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లు, ఓటర్ల హాజరు తదితర అంశాలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా 17వ డివిజన్ అభ్యర్థి గొడ్డు గొర్ల కృష్ణకుమారి, గురు నారాయణ, జొన్నలగడ్డ రవికుమార్, జూకూరి గోపాలరావు పాల్గొన్నారు. సర్పంచ్ అంబేద్కర్ చాట్ల పరుశురాం, స్థానిక నాయకులు ఏటుకూరి సుధాకర్, అంబాటి సుబ్బారావు, నల్లప్పనేని వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, సతీష్, గోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్లు నాయకులు తెలిపారు.

Sthanikam

మద్దులపల్లిలో పోలింగ్ సరళి పరిశీలన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News