Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:52 AM

మాచిరెడ్డి పల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ

03-04-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నాగారం మండలం మాచిరెడ్డి పల్లిలో గాదం రేణుక యాకయ్య ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు, మాజీ డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య హాజరై గృహప్రవేశాన్ని శుభాకాంక్షలతో అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగారం మండల పార్టీ అధ్యక్షుడు తొడుసు లింగయ్య యాదవ్, మండల కాంగ్రెస్ నాయకులు ఆకుల బుచ్చిబాబు, సర్పంచ్ వడ్డే వెంకన్న, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నాగేల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాచిరెడ్డి పల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ

Article Image

నాగారం మండలం మాచిరెడ్డి పల్లిలో గాదం రేణుక యాకయ్య ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు, మాజీ డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య హాజరై గృహప్రవేశాన్ని శుభాకాంక్షలతో అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగారం మండల పార్టీ అధ్యక్షుడు తొడుసు లింగయ్య యాదవ్, మండల కాంగ్రెస్ నాయకులు ఆకుల బుచ్చిబాబు, సర్పంచ్ వడ్డే వెంకన్న, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నాగేల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News