Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:28 AM

మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళేవారికి కఠిన హెచ్చరిక

05-01-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :ఇటీవల యువతలో చిన్నపెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్లడం, మాటలు చెప్పి వెంట పడడం, చివరకు తీసుకెళ్ళే ప్రయత్నాలు పెరుగుతున్నాయి.ఇలాంటి చర్యలు పిల్లల భవిష్యత్తుకు ఘాతుకరమైన నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి హెచ్చరిస్తున్నారు,ఎవరైనా మైనర్ అమ్మాయిని తీసుకెళ్లినా లేదా తీసుకెళ్లేందుకు సహకరించినా పోకో చట్టం ప్రకారం 14 ఏళ్ల నుండి యావజీవ శిక్ష తప్పదు. ఈ చట్టం కేవలం తీసుకెళ్లడాన్ని మాత్రమే కాక, సహకరించడం, ప్రేరేపించడం కూడా కవర్ చేస్తుంది.తల్లిదండ్రులు పిల్లలపై మరింత శ్రద్ధ చూపాలి. ఫోన్లు, చాటింగ్, సామాజిక సంబంధాలు అన్నీ గమనిస్తూ, ప్రమాదం జరిగే అవకాశాలను తగ్గించాలి. యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.

Sthanikam

మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళేవారికి కఠిన హెచ్చరిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News