Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:08 AM

మాక్లూర్ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేత

16-12-2025 427 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కాంగ్రెస్‌లోకి స్వతంత్ర ప్రజాప్రతినిధులు

మాక్లూర్ గ్రామంలో కాంగ్రెస్‌కు బలపడిన పంచాయతీ

సుదినం (మాక్లూర్), స్థానికం ప్రతినిధి

మాక్లూర్ మండలం మెట్టు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన బలం చేకూరింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్‌గా ఎన్నికైన గాజుల నవీన్ కాళీ, ఉప సర్పంచ్ బత్తుల వినయ్ సాగర్‌తో పాటు పలువురు వార్డ్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని నూతనంగా చేరిన ప్రజాప్రతినిధులు తెలిపారు.అలాగే వార్డ్ సభ్యులుగా ఎన్నికైన విజయ శాంతి, సత్య కల్యాణి, బూర్గుల యాకుబ్, వెంకటేశ్వర్లు, బుంగ అబ్రహం లు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో మెట్టు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడినట్టయ్యింది.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నాయకులు నగేష్, విఠల్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాక్లూర్ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News