Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:33 PM

లోక్ అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం – 545 కేసులు రాజీతో ముగింపు

28-03-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ మొత్తం 545 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించినట్లు కోర్టు జడ్జి మంథని శ్రీధర్ తెలిపారు. ప్రజలు తమ వివాదాలను త్వరితగతిన, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కోర్టులపై భారాన్ని తగ్గించడం, పరస్పర అంగీకారంతో సమస్యలకు శాంతియుత పరిష్కారం కనుగొనడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. కక్షిదారులు రాజీమార్గాన్ని ఎంచుకొని తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, సిఐలు, ఎస్సైలు, సంబంధిత అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లోక్ అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం – 545 కేసులు రాజీతో ముగింపు

Article Image

నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ మొత్తం 545 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించినట్లు కోర్టు జడ్జి మంథని శ్రీధర్ తెలిపారు. ప్రజలు తమ వివాదాలను త్వరితగతిన, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కోర్టులపై భారాన్ని తగ్గించడం, పరస్పర అంగీకారంతో సమస్యలకు శాంతియుత పరిష్కారం కనుగొనడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. కక్షిదారులు రాజీమార్గాన్ని ఎంచుకొని తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, సిఐలు, ఎస్సైలు, సంబంధిత అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News