Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:33 AM

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
14-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి రంగన్న శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. గ్రామానికి చెందిన లబ్ధిదారురాలి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులు చేయాలంటే రూ.20,000 లంచం ఇవ్వాలని రంగన్న డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు శుక్రవారం రూ.15,000 ఇవ్వడానికి ప్రయత్నించగా అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచ్చులో రంగన్న లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఇంటి నిర్మాణానికి సంబంధించిన చెల్లింపుల వ్యవహారంలో చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Sthanikam

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Article Image

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి రంగన్న శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. గ్రామానికి చెందిన లబ్ధిదారురాలి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులు చేయాలంటే రూ.20,000 లంచం ఇవ్వాలని రంగన్న డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు శుక్రవారం రూ.15,000 ఇవ్వడానికి ప్రయత్నించగా అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచ్చులో రంగన్న లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఇంటి నిర్మాణానికి సంబంధించిన చెల్లింపుల వ్యవహారంలో చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News