Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:06 AM

లింగోజిగూడెం 3వ వార్డు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా హరి బాబు

07-04-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బోసి హరి బాబు ఎన్నికయ్యారు. ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన హరి బాబు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా బీఎన్ రెడ్డి, కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్, మున్సిపల్ ఉపాధ్యక్షులు కళ్ళెం దయాకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు తోర్పునూరి శ్రీకాంత్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పర్న్ శివ రెడ్డి, మందోరి సురేష్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో విస్తృతంగా చాటి చెప్పేందుకు ముందుంటానని హరి బాబు పేర్కొన్నారు.

Sthanikam

లింగోజిగూడెం 3వ వార్డు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా హరి బాబు

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బోసి హరి బాబు ఎన్నికయ్యారు. ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన హరి బాబు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా బీఎన్ రెడ్డి, కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్, మున్సిపల్ ఉపాధ్యక్షులు కళ్ళెం దయాకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు తోర్పునూరి శ్రీకాంత్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పర్న్ శివ రెడ్డి, మందోరి సురేష్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో విస్తృతంగా చాటి చెప్పేందుకు ముందుంటానని హరి బాబు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News