Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:07 PM

లింగారెడ్డిగూడెంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం

20-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దివిస్ యాజమాన్యాన్ని అభినందించిన చైర్మన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం 1వ వార్డులో దివిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రజల సౌకర్యార్థం రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసిన దివిస్ యాజమాన్యాన్ని అభినందించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ఎంతో అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి, దివిస్ ప్రతినిధులు కిషోర్, గోపి, మాజీ కౌన్సిలర్ కొరగోని లింగస్వామి, ఎస్. వెంకట్ రెడ్డి, ఎస్. యాదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నల్ల పర్వతాలు యాదవ్, ఈశ్వర్ గౌడ్, ఊదరి యాదయ్య, భగవంతు రెడ్డి, గణేష్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లింగారెడ్డిగూడెంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News