Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:53 PM

లింగారెడ్డిగూడెంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

లింగారెడ్డిగూడెంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

లింగారెడ్డిగూడెంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
06-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

లింగారెడ్డి గూడెం గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన గృహాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఒకటవ వార్డు కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి చేతుల మీదుగా బోదుల కౌసల్య నరసింహకు మంజూరైన ఇల్లు ప్రారంభోత్సవం జరిగింది.ఈ సందర్భంగా లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒకటవ వార్డ్ అధ్యక్షుడు సురకంటి వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు ఊదరి యాదయ్య, బొమ్మిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆరుట్ల యాదయ్య, హౌసింగ్ ఏఈ కళ్యాణి, వార్డు ఆఫీసర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లింగారెడ్డిగూడెంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

Article Image

లింగారెడ్డి గూడెం గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన గృహాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఒకటవ వార్డు కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి చేతుల మీదుగా బోదుల కౌసల్య నరసింహకు మంజూరైన ఇల్లు ప్రారంభోత్సవం జరిగింది.ఈ సందర్భంగా లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒకటవ వార్డ్ అధ్యక్షుడు సురకంటి వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు ఊదరి యాదయ్య, బొమ్మిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆరుట్ల యాదయ్య, హౌసింగ్ ఏఈ కళ్యాణి, వార్డు ఆఫీసర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News