Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:33 AM

లింగపాలెం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సస్పెండ్

లింగపాలెం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సస్పెండ్

లింగపాలెం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సస్పెండ్
21-01-2026 147 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

లింగపాలెం జనవరి 20(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా లింగపాలెం మండల కేంద్రం తంతి తపాలా శాఖ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సుబ్బారావు డిపాజిట్ దార్ల వద్ద చేతివాటం,ఖాతాదారుల నగదును మాయం చేసిన బి పి యం సుబ్బారావు, అధికారుల తనిఖీల్లో బయటపడిన మరికొన్ని లావాదేవీలు, సుమారు ఆరు లక్షల నగదును అధికారుల సమక్షంలొ తిరిగి ఖాతాదారులకు చెల్లించిన సుబ్బారావు, విధుల నుండి సస్పెండ్ చేసిన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ చంద్రశేఖర్.

Sthanikam

లింగపాలెం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సస్పెండ్

Article Image

లింగపాలెం జనవరి 20(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా లింగపాలెం మండల కేంద్రం తంతి తపాలా శాఖ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సుబ్బారావు డిపాజిట్ దార్ల వద్ద చేతివాటం,ఖాతాదారుల నగదును మాయం చేసిన బి పి యం సుబ్బారావు, అధికారుల తనిఖీల్లో బయటపడిన మరికొన్ని లావాదేవీలు, సుమారు ఆరు లక్షల నగదును అధికారుల సమక్షంలొ తిరిగి ఖాతాదారులకు చెల్లించిన సుబ్బారావు, విధుల నుండి సస్పెండ్ చేసిన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ చంద్రశేఖర్.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News