Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ

04-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో వేసవి కాలంలో తీవ్రమైన ఎండ తాకిడిని దృష్టిలో ఉంచుకుని వీధి వ్యాపారులకు ఉపశమనం కలిగించేలా లైన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు ముఖ్య అతిథులుగా పాల్గొని వ్యాపారులకు గొడుగులను అందజేశారు.జిల్లా జిఎంటి కోఆర్డినేటర్ MJF Ln గుడిపూడి వెంకటేశ్వరరావు సహకారంతో ముఖ్యంగా కూరగాయల వ్యాపారులకు ఈ గొడుగులను పంపిణీ చేయడం జరిగింది. వేసవి కాలంలో రోడ్లపై వ్యాపారం చేసే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రేగులగడ్డ నర్సింహా గౌడ్,ట్రెజరర్ కొల్లోజు శ్రీకాంత్, లయన్స్ సభ్యులు మరియు కౌన్సిలర్లు కోనేటి ఎల్లయ్య, ఏర్పుల పరమేష్, పెందోట రవింద్రచారి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.

Sthanikam

లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో వేసవి కాలంలో తీవ్రమైన ఎండ తాకిడిని దృష్టిలో ఉంచుకుని వీధి వ్యాపారులకు ఉపశమనం కలిగించేలా లైన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు ముఖ్య అతిథులుగా పాల్గొని వ్యాపారులకు గొడుగులను అందజేశారు.జిల్లా జిఎంటి కోఆర్డినేటర్ MJF Ln గుడిపూడి వెంకటేశ్వరరావు సహకారంతో ముఖ్యంగా కూరగాయల వ్యాపారులకు ఈ గొడుగులను పంపిణీ చేయడం జరిగింది. వేసవి కాలంలో రోడ్లపై వ్యాపారం చేసే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రేగులగడ్డ నర్సింహా గౌడ్,ట్రెజరర్ కొల్లోజు శ్రీకాంత్, లయన్స్ సభ్యులు మరియు కౌన్సిలర్లు కోనేటి ఎల్లయ్య, ఏర్పుల పరమేష్, పెందోట రవింద్రచారి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News