Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

లక్ష్మాపురంలో సిపిఎం ఆధ్వర్యంలో మే డే వేడుకలు

లక్ష్మాపురంలో సిపిఎం ఆధ్వర్యంలో మే డే వేడుకలు

లక్ష్మాపురంలో సిపిఎం ఆధ్వర్యంలో మే డే వేడుకలు
01-05-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మే డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి కార్మికుల ఐక్యతను చాటారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకుడు నీలా ఐలయ్య మాట్లాడుతూ శ్రమ దోపిడీకి గురయ్యే కార్మికుల పక్షాన ఎర్రజెండా ఎప్పుడూ నిలుస్తుందని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగుతాయని, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో వేముల పాపయ్య, ఆరూరి గోపాలు, నీల మల్లేశం, భాష, పాక మహేష్, ప్రజ్జురి అంజయ్య, నీల మహేష్ తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

లక్ష్మాపురంలో సిపిఎం ఆధ్వర్యంలో మే డే వేడుకలు

Article Image

రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మే డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి కార్మికుల ఐక్యతను చాటారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకుడు నీలా ఐలయ్య మాట్లాడుతూ శ్రమ దోపిడీకి గురయ్యే కార్మికుల పక్షాన ఎర్రజెండా ఎప్పుడూ నిలుస్తుందని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగుతాయని, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో వేముల పాపయ్య, ఆరూరి గోపాలు, నీల మల్లేశం, భాష, పాక మహేష్, ప్రజ్జురి అంజయ్య, నీల మహేష్ తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News