Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:51 AM

క్షయరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

08-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని డిఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్ తెలిపారు.

చిట్యాల మండలం వెలిమినేడు లో గల

ప్రాథమిక ఆరోగ్యఉప కేంద్రంలో జిల్లా క్షయ నివారణ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత మొబైల్ ఏఐ చెస్ట్ ఎక్స్ రే స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ ను జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ జిల్లా క్షయ నివారణ అధికారి, డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి వెలిమినేడు గ్రామ సర్పంచ్ బొంతల చంద్రా రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ క్షయ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపు లను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టీవీ సూపర్వైజర్లు అజయ్ సైదులు వైద్యాధికారులు సమీముద్దీన్ ఉబ్బు నరసింహ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

క్షయరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News