Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:29 AM

కోనపురి లక్ష్మమ్మకు ఘన నివాళులు

కోనపురి లక్ష్మమ్మకు ఘన నివాళులు

కోనపురి లక్ష్మమ్మకు ఘన నివాళులు
09-02-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ స్థానికం ప్రతినిధి:

వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు నేత,బిఆర్ఎస్ పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొనపురి సాంబశివుడు,కొనపురి

రాములు మాతృమూర్తి కొనపురి లక్ష్మమ్మ,ఆదివారం మృతి చెందడంతో సోమవారం ఆమె మృతదేహానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఉద్యమ నాయకులు చెరుకు సుధాకర్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డిలు హాజరై ఆమె మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అంతిమయాత్ర పూర్తయ్యేంత వరకు వేముల పుష్ప,సుక్క రామనర్సయ్య ఆధ్వర్యంలో కళాకారులు ఆటపాటలతో ఊరేగింపుగా వెళ్లారు.ఈ కార్యక్రమంలో క్రాంతి దళ్ అధ్యక్షుడు పృద్వి,మొగుళ్ళ శ్రీనివాస్ సంగిశెట్టి క్రిస్టఫర్,పడమటి దామోదర్ రెడ్డి,తుమ్మల వెంకటరెడ్డి,కొమురెల్లి సంజీవరెడ్డి,అయోధ్య, కోనపురి కవిత,స్వర్ణలత,నారి మల్లేష్,నారీ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కోనపురి లక్ష్మమ్మకు ఘన నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News