Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:54 PM

కోహిర్ మున్సిపల్ ఎన్నికల వార్డు 04లో ఇంటింటి ప్రచారం విస్తృతంగా

05-02-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోహిర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు కోహిర్ పట్టణంలోని వార్డు నెం. 04లో ఇంటింటి ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు స్థానిక ప్రజలను ప్రత్యక్షంగా కలిసి, మున్సిపల్ ఎన్నికల ప్రాధాన్యతను వివరించడంతో పాటు తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు.ప్రచారంలో భాగంగా నాలుగోవ వార్డు పరిధిలోని సమస్యలను ప్రజల నుంచి తెలుసుకుంటూ,వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.తాగునీరు, డ్రైనేజీ, రహదారులు,పారిశుధ్యం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నాయకులు తెలిపారు.ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని,రాబోయే ఎన్నికల్లో వార్డు అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని స్థానికులు తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అభ్యర్థి అశోక్ ,ఉమర్ అహ్మద్ సాహెబ్,వార్డు ఇన్‌చార్జ్ గురుజువాడ గ్రామం సర్పంచ్ రాజేందర్, మొహమ్మద్ ముదస్సిర్ అహ్మద్,దిగ్వాల్ జీపీ వార్డు మెంబర్ నాయకులు స్థానిక ప్రజలను ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

Sthanikam

కోహిర్ మున్సిపల్ ఎన్నికల వార్డు 04లో ఇంటింటి ప్రచారం విస్తృతంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News