Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:37 AM

కోడిపందాలు వద్దు క్రీడా పోటీలే ముద్దు తిరువూరు సీఐ గిరిబాబు

11-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏ.కొండూరు స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ. కొండూరులో సంక్రాత్రి సంబరాల సందర్భంగా క్రికెట్ పోటీలను ప్రారంభించిన తిరువూరు సిఐ కె.గిరి బాబు, ఎస్సై జి. మహాలక్ష్మణుడు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డిసిపి లక్ష్మీనారాయణ, ఏసిపి వై ప్రసాదరావు ఆదేశాల మేరకు క్రీడా పోటీలు ప్రారంభించారు. సాంప్రదాయ క్రీడలకే యువత ప్రాధాన్యత నివ్వాలని కోడిపందాల వంటి వాటికి యువత దూరంగా ఉండాలని కోరారు. అనంతరం క్రికెట్ పోటీల్లో పాల్గొని క్రీడాకారులకు ఉత్సాహపరిచారు.

Sthanikam

కోడిపందాలు వద్దు క్రీడా పోటీలే ముద్దు తిరువూరు సీఐ గిరిబాబు

Article Image

ఏ.కొండూరు స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ. కొండూరులో సంక్రాత్రి సంబరాల సందర్భంగా క్రికెట్ పోటీలను ప్రారంభించిన తిరువూరు సిఐ కె.గిరి బాబు, ఎస్సై జి. మహాలక్ష్మణుడు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డిసిపి లక్ష్మీనారాయణ, ఏసిపి వై ప్రసాదరావు ఆదేశాల మేరకు క్రీడా పోటీలు ప్రారంభించారు. సాంప్రదాయ క్రీడలకే యువత ప్రాధాన్యత నివ్వాలని కోడిపందాల వంటి వాటికి యువత దూరంగా ఉండాలని కోరారు. అనంతరం క్రికెట్ పోటీల్లో పాల్గొని క్రీడాకారులకు ఉత్సాహపరిచారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News