Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:28 AM

కొండాపురం గ్రామంలో సిపిఐ ఇంటింటి ప్రచారం - భూనాది కాలువ పూర్తి చేయాలని డిమాండ్

08-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- సిపిఐ మండల కమిటీ

మోటకొండూరు మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ,ప్రజాస్వామ్య అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,కొండాపురం నుండి ఆత్మకూరు వరకు ఉన్న భూనాది కాలువ పనులను తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కాలువ పూర్తయితే సుమారు1000 ఎకరాల భూమికి సాగునీరు అంది రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు పశువుల నరసింహ,మంచాల రాధమ్మ,మంచాల పద్మ,ఎండి.పాషా,మంచాల మాధవి,సంచారం మల్లారెడ్డి,మంచాల సుగుణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొండాపురం గ్రామంలో సిపిఐ ఇంటింటి ప్రచారం - భూనాది కాలువ పూర్తి చేయాలని డిమాండ్

Article Image

- సిపిఐ మండల కమిటీ

మోటకొండూరు మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ,ప్రజాస్వామ్య అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,కొండాపురం నుండి ఆత్మకూరు వరకు ఉన్న భూనాది కాలువ పనులను తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కాలువ పూర్తయితే సుమారు1000 ఎకరాల భూమికి సాగునీరు అంది రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు పశువుల నరసింహ,మంచాల రాధమ్మ,మంచాల పద్మ,ఎండి.పాషా,మంచాల మాధవి,సంచారం మల్లారెడ్డి,మంచాల సుగుణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News