Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

కోదాడలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

కోదాడలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

కోదాడలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
06-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగాపురం ఐదో వార్డు కు చెందిన సీనియర్ నాయకులు మల్లు బిక్షమా రెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్ రెడ్డి తో పాటు 10 కుటుంబాలు, వంద మంది కార్యకర్తలు మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వెంకటరత్నం బాబు మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో వలసలు మొదలయ్యాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో జరిగింది.బిక్షమా రెడ్డి సీనియర్ నాయకుడు కావడంతో పాటు విస్తృత వ్యాపార పరిచయాలు కలిగిన వ్యక్తి కావడం వల్ల స్థానిక 5వ, 6వ వార్డుల్లో మంచి ప్రభావం కలిగి ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడే గుణం ఉన్న నాయకుడని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో 5వ, 6వ వార్డుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బొలిశెట్టి రాము, తుమ్మల నాగేంద్రమ్మ కన్నయ్య, అలాగే సీనియర్ నాయకులు వనపర్తి రామయ్య, బెక్కం వెంకటేశ్వర్లు, బొలిశెట్టి వెంకట్ నారాయణ, తుమ్మల గోపయ్య, తుమ్మల బాబు, నల్లాని కొండయ్య, చీకటి శ్రీను, మల్లు కుటుంబ సబ్యులు తదితరులు అధిక సంక్యలో పాల్గొన్నారు.

Sthanikam

కోదాడలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News