Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:21 AM

కోదాడలో కాంగ్రెస్ బీ-ఫామ్ ఉత్కంఠత!!

కోదాడలో కాంగ్రెస్ బీ-ఫామ్ ఉత్కంఠత!!

కోదాడలో కాంగ్రెస్ బీ-ఫామ్  ఉత్కంఠత!!
31-01-2026 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడలో కాంగ్రెస్ బీ-ఫామ్ ఉత్కంఠత!!

కోదాడ మున్సిపాలిటీ లోని 35 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం తో ముగియగా, కాంగ్రెస్ నుంచి ఏకంగా 152 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతి వార్డులో ఇద్దరు, ముగ్గురు చొప్పున అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అధికార పార్టీ ఇంకా జాబితాను ప్రకటించలేదు. పాత, కొత్త నేతల మధ్య పోటీ నెలకొనగా, ఫిబ్రవరి 3 లోపు బి ఫామ్ ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ గా మారింది. ఆఖరి నిమిషం వరకు అదృష్టం ఎవరికి ఓరిస్తుందో వేచి చూడాల్సిందే.

Sthanikam

కోదాడలో కాంగ్రెస్ బీ-ఫామ్ ఉత్కంఠత!!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News