Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

కోదాడ యువతికి ఓయూ డాక్టరేట్ పట్టా

Updated : 15 Mar 2026 02:46 IST
As Preferred Source 1 min read
కోదాడ యువతికి ఓయూ డాక్టరేట్ పట్టా

కోదాడ యువతికి ఓయూ డాక్టరేట్ పట్టా

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామానికి కి చెందిన, శ్రీ కాలతిరిపి పాపయ్య, అంజమ్మ ల కుమార్తే కాలతిరిపి శివ కళ్యాణి కి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది.. ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం లోని ప్రొఫెసర్ నాయుడు అశోక్ సార్ పర్యవేక్షణలో " హోంలెస్ ఇన్ హోమ్ ల్యాండ్: మాపింగ్ అండ్ సిటిజన్ షిప్ రైట్స్ ఏ కంప్రెహేన్సివ్ స్టడీ ఆన్ ఆదివాసీ ఇంటర్నల్లి డిస్ప్లేసుడ్ పీపుల్ ఇన్ తెలంగాణ" అనే అంశం పై శివ కల్యాణి చేసిన పరిశోధనకు గాను ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది..అందుకు ఆమె తల్లిదండ్రులు అయిన శ్రీ కాలతిరిపి పాపయ్య, అంజమ్మ గార్లు మరియు అన్నయ్యలు రాజశేఖర్, నాగమల్లేష్ లు ఆమెకి అండగా ఉండి ప్రోత్సహించారు అని ఆమే చెప్పుకొచ్చారు... అందుకు ఆమే తల్లితండ్రులు అయిన శ్రీ కాలతిరిపి పాపయ్య, అంజమ్మ గార్లకు మరియు అన్నయ్యలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ..

ప్రభుత్వ ఉద్యోగం సాధించి సమాజానికి సేవ చేస్తాను అని ఆమే తెలియజేశారు...

Sthanikam

కోదాడ యువతికి ఓయూ డాక్టరేట్ పట్టా

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news