Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:46 AM

కోదాడ మున్సిపల్ 19 వార్డు లో డ్రైనేజీ లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్....

26-03-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

వార్డు లో డ్రైనేజీ సమస్యలు చైర్మన్, కమిషనర్ దృష్టికి తెచ్చిన కౌన్సిలర్ కోటి రెడ్డి....

కోదాడ మున్సిపల్ పరిధిలోని 19 వార్డు లో గుడిబండ రోడ్డు,వార్డు పరిధి లోని పలు వీధుల్లో డ్రైనేజీ సమస్యల ను అవార్డు కౌన్సిలర్ కొల్ల కోటి రెడ్డి గురువారం మునిసిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు, కమిషనర్ రమాదేవి లకు క్షేత్ర స్థాయిలో చూపించారు. వార్డు లో డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉందని వెంటనే నిధులు మంజూరు నిధులు మంజూరు చేయించి పరిష్కరించాలని కోరారు.వార్డు సమస్యలను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.సమస్య పరిష్కారానికి కార్యాచరణను సిద్ధం చేయాలని కమిషనర్ రమాదేవికి సూచించారు. కోదాడ పట్టణంలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య మే ప్రధాన లక్ష్యమని చైర్ పర్సన్ పేర్కొన్నారు. మంచినీటి ఎద్దడి నివారణ కూడా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.కౌన్సిలర్లు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో సమస్యలను పరిష్కరిస్తారు అన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ రమాదేవి మునిసిపల్ కౌన్సిలర్ కొల్ల కోటిరెడ్డి వార్డు సిబ్బంది ఉన్నారు.

Sthanikam

కోదాడ మున్సిపల్ 19 వార్డు లో డ్రైనేజీ లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News