కోదాడ పట్టణ ప్రముఖ వైద్యులు సుబ్బారావు, కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను గుంటూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి, కోదాడ పోస్టాఫీస్ భవన నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని వినతిపత్రం సమర్పించారు. కోదాడ పట్టణ నడిబొడ్డున ఉన్న పోస్టాఫీస్ స్థలం దశాబ్దాలుగా ఖాళీగా ఉండి అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని ఆయన వివరించారు.
PRINT TIME: October 15, 2026 05:00 PM
కోదాడ లో పోస్టాఫీస్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

16-05-2026
28 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
కోదాడ పట్టణ ప్రముఖ వైద్యులు సుబ్బారావు, కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను గుంటూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి, కోదాడ పోస్టాఫీస్ భవన నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని వినతిపత్రం సమర్పించారు. కోదాడ పట్టణ నడిబొడ్డున ఉన్న పోస్టాఫీస్ స్థలం దశాబ్దాలుగా ఖాళీగా ఉండి అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని ఆయన వివరించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి