Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:15 AM

కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో

కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో

కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో
11-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి 20వేల రూపాయల ఆర్థిక సహకారం

ఫౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి

స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్

మోటకొండూరు మండలం నాంచారిపేట (తుంబాయి) గ్రామస్తులు అందరం కలిసి మల్లికార్జున స్వామి,బ్రమరాంబిక అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం కొరకు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని నాంచారిపేట మధిరే (తుంబాయి )గ్రామంలో మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్ల నూతన గుడి నిర్మాణం,త్వరలో కళ్యాణోత్సవ కార్యక్రమం ఉండగా కళ్యాణ మహోత్సవానికి ,గుడి నిర్మాణానికి తుంబాయి గ్రామస్తులకు శశిధర్ రెడ్డి పౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి (20.116) రూపాయలు కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ తరపున విరాళం అందజేశారు.ఈ కార్యక్రమంలో కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కంది అనిల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్వేతా రెడ్డి,తారారెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు,

Sthanikam

కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News