Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:23 AM

కంఠమహేశ్వర స్వామి ఆలయానికి పదివేల విరాళం. దైద రవీందర్‌

12-05-2026 206 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్‌ నియోజకవర్గంలోని రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ సురమాంబ సమేత కంఠమహేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్‌ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ.10,116 విరాళంగా సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు దైద రవీందర్‌ను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో దుబ్బాక గ్రామ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గుండాల నర్సింహగౌడ్‌, మాజీ సర్పంచ్‌ గుండాల నర్సింహ, గుండాల సతీష్‌, మాజీ సర్పంచ్‌ గట్టు యాదయ్య, శెట్టి శేఖర్‌, బత్తుల రమేష్‌, బీఎన్‌ గౌడ్‌, గట్టు శ్రీనివాస్‌, గట్టు బాలు, గుండాల కిరణ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కంఠమహేశ్వర స్వామి ఆలయానికి పదివేల విరాళం. దైద రవీందర్‌

Article Image

నకిరేకల్‌ నియోజకవర్గంలోని రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ సురమాంబ సమేత కంఠమహేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్‌ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ.10,116 విరాళంగా సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు దైద రవీందర్‌ను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో దుబ్బాక గ్రామ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గుండాల నర్సింహగౌడ్‌, మాజీ సర్పంచ్‌ గుండాల నర్సింహ, గుండాల సతీష్‌, మాజీ సర్పంచ్‌ గట్టు యాదయ్య, శెట్టి శేఖర్‌, బత్తుల రమేష్‌, బీఎన్‌ గౌడ్‌, గట్టు శ్రీనివాస్‌, గట్టు బాలు, గుండాల కిరణ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News