Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:37 PM

కంగ్టిలో భక్తి జోష్ – మహోత్సవంగా సిద్ధేశ్వర జాతర

కంగ్టిలో భక్తి జోష్ – మహోత్సవంగా సిద్ధేశ్వర జాతర

కంగ్టిలో భక్తి జోష్ – మహోత్సవంగా సిద్ధేశ్వర జాతర
01-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి గ్రామంలో వెలసిన సిద్ధేశ్వరుని జాతర అంటే అది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు.. భక్తుల నమ్మకం, ఒక పెద్ద పండుగ. ఈ వేడుకను వీక్షించేందుకు తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఎక్కడ చూసినా భక్తుల నామస్మరణతో కంగ్టి పురవీధులు మారుమోగుతున్నాయి.

ముఖ్యంగా, ఈ గ్రామానికి చెందిన ఆడపడుచులు తమ ఇంటి దేవుడైన సిద్ధేశ్వరుని దర్శించుకోవడానికి మెట్టినింటి నుండి కంగ్టికి చేరుకోవడంతో ఊరంతా కొత్త కళను సంతరించుకుంది. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన శిఖరం ఎక్కించే కార్యక్రమం నేడు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు."

Sthanikam

కంగ్టిలో భక్తి జోష్ – మహోత్సవంగా సిద్ధేశ్వర జాతర

Article Image

కంగ్టి గ్రామంలో వెలసిన సిద్ధేశ్వరుని జాతర అంటే అది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు.. భక్తుల నమ్మకం, ఒక పెద్ద పండుగ. ఈ వేడుకను వీక్షించేందుకు తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఎక్కడ చూసినా భక్తుల నామస్మరణతో కంగ్టి పురవీధులు మారుమోగుతున్నాయి.

ముఖ్యంగా, ఈ గ్రామానికి చెందిన ఆడపడుచులు తమ ఇంటి దేవుడైన సిద్ధేశ్వరుని దర్శించుకోవడానికి మెట్టినింటి నుండి కంగ్టికి చేరుకోవడంతో ఊరంతా కొత్త కళను సంతరించుకుంది. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన శిఖరం ఎక్కించే కార్యక్రమం నేడు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు."

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News