Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:01 PM

ఖేడ్ పట్టణానికి గురు బసవ పట్టదేవర ఆశీస్సులు – మున్సిపల్ నాగేష్ శెట్కార్‌కు ఘన సన్మానం

18-02-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణాఖేడ్ మున్సిపల్ పరిధిలోని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్ స్వగృహంలో షేట్కార్ కుటుంబ గురువు గురు బసవ పట్టదేవరు విచ్చేశారు. బాల్కి ప్రాంతానికి చెందిన గురు బసవ పట్టదేవరు ఆశీస్సులతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది.ఖేడ్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన నాగేష్ శెట్కార్‌ను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సేవలో నిబద్ధతతో ముందుకు సాగాలని, పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆశీర్వదించారు.కార్యక్రమానికి ముందుగా గురువుకు ఘన స్వాగతం పలికి, సంప్రదాయ పద్ధతిలో పాదపూజ నిర్వహించారు. వేదమంత్రాల నడుమ జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రభావతి ,ఈ సందర్భంగా ప్రభావతి షేట్కార్, పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్,యువనాయకలు సాగర్ షేట్కార్,మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, నాగశెట్టి, చంద్రశేఖర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం ఆప్యాయతతో, ఆనందోత్సాహాలతో ముగిసింది.

Sthanikam

ఖేడ్ పట్టణానికి గురు బసవ పట్టదేవర ఆశీస్సులు – మున్సిపల్ నాగేష్ శెట్కార్‌కు ఘన సన్మానం

Article Image

నారాయణాఖేడ్ మున్సిపల్ పరిధిలోని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్ స్వగృహంలో షేట్కార్ కుటుంబ గురువు గురు బసవ పట్టదేవరు విచ్చేశారు. బాల్కి ప్రాంతానికి చెందిన గురు బసవ పట్టదేవరు ఆశీస్సులతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది.ఖేడ్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన నాగేష్ శెట్కార్‌ను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సేవలో నిబద్ధతతో ముందుకు సాగాలని, పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆశీర్వదించారు.కార్యక్రమానికి ముందుగా గురువుకు ఘన స్వాగతం పలికి, సంప్రదాయ పద్ధతిలో పాదపూజ నిర్వహించారు. వేదమంత్రాల నడుమ జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రభావతి ,ఈ సందర్భంగా ప్రభావతి షేట్కార్, పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్,యువనాయకలు సాగర్ షేట్కార్,మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, నాగశెట్టి, చంద్రశేఖర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం ఆప్యాయతతో, ఆనందోత్సాహాలతో ముగిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News