Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:40 PM

ఖేడ్ గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి

03-04-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రాథోడ్ సురేష్ నాయక్ మాట్లాడుతూ, నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఎస్టీ రిజర్వేషన్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న నియోజకవర్గాల పునర్విభజనలో ఈ ప్రాంతానికి గిరిజనుల ప్రాతినిధ్యం కల్పించడం అత్యవసరమని తెలిపారు. ఈ నియోజకవర్గంలో గిరిజనుల ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు వారి అభివృద్ధిపై సరైన దృష్టి పడలేదని ఆయన అన్నారు.గత అనేక సంవత్సరాలుగా గిరిజన తండాలు అభివృద్ధిలో వెనుకబడి ఉండగా, ఇప్పటికీ చాలా చోట్ల రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేవని, పల్లెబస్సు కూడా చేరని తండాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల లేమితో ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో గిరిజనులు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. పట్టణాల్లో కూడా ఖేడ్ ప్రాంతానికి చెందిన గిరిజనులు పెద్ద సంఖ్యలో కూలీ పనుల కోసం కనిపిస్తుండటం వారి పరిస్థితిని స్పష్టంగా చూపిస్తుందని అన్నారు. కాబట్టి రాబోయే నియోజకవర్గాల విభజనలో నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీకి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

Sthanikam

ఖేడ్ గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News