Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండమే

29-01-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండమే

కోదాడ ప్రతినిధి హరీష్

14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి,సబ్బండ వర్గాలను ఏకతాటిపై నడిపించి అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.గురువారం కేసిఆర్ కు సీట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కోదాడ ప్రధాన రహదారిపై గాంధీ విగ్రహానికి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయ‌న వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు..సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేసి దిక్కు తోచని స్థితిలో ఉద్యమ నేత కేసీఆర్ లక్ష్యంగా చేసుకుని మానసికంగా వేధింపుల‌కు గురిచేసే కుట్రలో భాగమే సీట్ నోటీసులు అన్నారు.

Sthanikam

కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండమే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News