Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:32 AM

కీసరగుట్ట ప్రత్యేక బస్సులు

కీసరగుట్ట ప్రత్యేక బస్సులు

కీసరగుట్ట ప్రత్యేక బస్సులు
13-02-2026 420 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కుషాయిగూడ డిపో ఈసీఐఎల్ బస్టాండ్ నుండి కీసర గుట్టకు ప్రత్యేక బస్సులు శనివారం నుండి అందుబాటులోఉంటాయని డిపో మేనేజర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలోతెలిపారు.ఈసందర్భంగా 330 ప్రత్యేక బస్సులు వివిధ ప్రాంతాల నుండి నడుపుతున్నట్లు తెలిపారు. ఈ బస్సులు ఆలయం దగ్గరకు వెళ్తాయని తెలిపారు.

ఈసీఐఎల్ బస్టాండ్ ప్రతి 10 నిమిషాలకు ఒకబస్సుఉంటుందని తెలిపారుఈసీఐఎల్ బస్టాండ్ కుషాయిగూడ, నాగారం,రాంపల్లి చౌరస్తా,బండ్లగూడ,కీసర, కీసరగుట్ట పైకి అందుబాటులో బస్సులు ఉంటాయి

సికింద్రాబాద్ బ్లూ సి హోటల్ నుండి కీసర గుట్టకు వయ మెట్టుగూడ తార్నాక లాలాపేట్ హౌసింగ్ బోర్డ్ ఈసీఎల్ బస్టాండ్ కీసరగుట్ట వెంకటాపురం నుండి అమ్ముగూడ యాప్రాల్ బాలాజీ నగర్ దమ్మాయిగూడ నాగారం కీసరగుట్ట వరకుఉప్పల్ నుండి బోడుప్పల్ కమాన్, ఉప్పల్ డిపో, ఘట్కేసర్,బోగారం,కీసర కీసరగుట్ట వరకు ఆఫ్జల్ గంజ్, కోటి, నల్లకుంట, శంకర్ మఠ , తార్నాక కీసరగుట్ట వరకు ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోగలరని డిపో మేనేజర్ తెలిపారు.

Sthanikam

కీసరగుట్ట ప్రత్యేక బస్సులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News