Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:35 AM

కీసర గుట్టకు ప్రత్యేక బస్సులు. రీజినల్ మేనేజర్ సుచరిత

14-02-2026 200 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వివిధ ప్రాంతాల నుంచి కీసరగుటకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సుచరిత బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తూ నాలుగు డిపోల నుండి 330 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు సికింద్రాబాద్, ఈసిఐఎల్, వెంకటాపురం, ఉప్పల్, అఫ్జల్గంజ్ ఈ ప్రాంతాల నుండి బస్సులు అందుబాటులో ఉంటాయని ఈ బస్సులు గుడి దగ్గరకు వెళ్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ ఎం లు పవిత్ర, అపర్ణ కళ్యాణి డిప్యూటీ ఆర్ ఎం చోహన్ కుషాయిగూడడిపో మేనేజ్ వేణుగోపాల్ కంటోన్మెంట్ డిపో మేనేజర్ సుధాకర్ రాణిగంజ్ డిపో మేనేజర్ శ్రీధర్ అసిస్టెంట్ మేనేజర్లు చంద్రమౌళి, శ్రీపతి కృష్ణ, ఆనంద్ రావు ఎం ఎఫ్ వ్యాసు ఎస్టిఐలు సూపర్వైజర్లు కండక్టర్లు డ్రైవర్ పాల్గొన్నారు

Sthanikam

కీసర గుట్టకు ప్రత్యేక బస్సులు. రీజినల్ మేనేజర్ సుచరిత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News