Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:28 PM

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం ; మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య

02-02-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు కేటాయించడం లో పక్ష పాత వైఖరి చూపించిందనీ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రానికి కావాల్సిన వ్యవసాయరoగానికి. రైల్వే. విమానయానా. రంగాలకు నిధులు కేటాయించ లేదనీ ఆరోపించారు.ఉపాధి కల్పనా రంగం లో కూడా సరియైన నిధులు కేటాయించడం లో బజ్ప్రపి భుత్వం విఫలమైంది. రాష్ట్ర ప్రజలు 8మంది. కాంగ్రెస్ ఎంపీ లను. 8మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి నిధులు తేవడం లో విఫల మయ్యారని.. అదే కేసీఆర్ నాయకత్వం లో ఎంపీ లను గెలిపిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని.. రాష్ట్రం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర నిధులు రాబట్టడం లో వైఫల్యం చెందిందని. అందుకే ప్రజలు వాస్తవ రాజకీయ పరిస్థితులను అర్ధం చేసుకొని. కాంగ్రెస్. బజ్పాపిర్టీ లకు భవిష్యత్ లో తగిన బుద్ది చెప్పాలని అన్నారు.. తిరిగి రాష్ట్రం లో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చే విధంగా ప్రజలు సమాయాత్తం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశం లో జిల్లానాయకులు గుండగాని రాములుగౌడ్. మండల నాయకులు తునికి సాయిలు గౌడ్. గోపగాని రమేష్ గౌడ్. చింతకుంట్ల భాస్కర్ గోపగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Sthanikam

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం ; మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News