Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:38 AM

కూతురు సర్పంచ్… తండ్రి ఉపసర్పంచ్!

కూతురు సర్పంచ్… తండ్రి ఉపసర్పంచ్!

కూతురు సర్పంచ్… తండ్రి ఉపసర్పంచ్!
15-12-2025 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి

జనగామ జిల్లాలో రాజకీయ విశేషం

జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామంలో గ్రామ రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. కూతురు సర్పంచ్‌గా, తండ్రి ఉపసర్పంచ్‌గా ఎన్నికవడం చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ మద్దతుతో పోటీ చేసిన గొల్లపల్లి అలేఖ్య సర్పంచ్‌గా విజయం సాధించారు. అనంతరం జరిగిన ఉపసర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు వార్డు సభ్యులు సమానంగా ఓట్లు వేయడంతో నిర్ణాయక ఓటు హక్కు సర్పంచ్ అలేఖ్యకు వచ్చింది.

ఈ సందర్భంగా ఆమె తన ఓటును తండ్రి గొల్లపల్లి పర్శయ్యకు (బీఆర్ఎస్ మద్దతుదారు) వేయడంతో ఆయన ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక గ్రామంలో రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Sthanikam

కూతురు సర్పంచ్… తండ్రి ఉపసర్పంచ్!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News