Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:17 PM

కుషాయిగూడ డిపోలో మానవత్వం చాటుకున్న ఉద్యోగులు

28-12-2025 256 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కుషాయిగూడ డిపో ఉద్యోగుల మానవీయత – సహోద్యోగికి రూ.63,100 ఆర్థిక సహాయం

కాప్రా, స్థానికం ప్రతినిధి

కుషాయిగూడ డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు మరోసారి తమ మానవీయతను చాటుకున్నారు. డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.డి. ఫాతిమా గత రెండు నెలలుగా హార్ట్ ఆపరేషన్ అనంతరం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న సహోద్యోగులు ఆమెకు అండగా నిలిచారు.

ఆరోగ్య సమస్యలతో పాటు కుమార్తె వివాహ బాధ్యతలు ఎదురవుతున్న నేపథ్యంలో ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి మొత్తం రూ.63,100ను సమకూర్చారు. ఈ మొత్తాన్ని డిపో మేనేజర్ వేణుగోపాల్ చేతుల మీదుగా ఫాతిమాకు అందజేశారు.

ఈ సందర్భంగా ఉద్యోగుల ఐక్యత, సహానుభూతి ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు. అవసర సమయంలో సహోద్యోగికి అండగా నిలవడం డిపో ఉద్యోగుల ఐక్యతకు నిదర్శనమని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిపో ఉద్యోగులు రహీమొద్దీన్, గౌడ రవికిరణ్, సాజిద్, దుర్గేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కుషాయిగూడ డిపోలో మానవత్వం చాటుకున్న ఉద్యోగులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News