Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:33 AM

కునూరు అంజమ్మ మృతికి సర్పంచి సాయికుమార్ గౌడ్ నివాళులు

కునూరు అంజమ్మ మృతికి సర్పంచి సాయికుమార్ గౌడ్ నివాళులు

కునూరు అంజమ్మ మృతికి సర్పంచి సాయికుమార్ గౌడ్ నివాళులు
04-01-2026 112 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

అనారోగ్యంతో మృతి చెందిన కునూరు గ్రామానికి చెందిన అంజమ్మ కుటుంబాన్ని గ్రామ సర్పంచి కునూరు సాయికుమార్ గౌడ్ పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన ఆయన, అంజమ్మ మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అంజమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గ్రామంలో ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతూ, ప్రజలు శోకసంతప్తి తెలిపారు.

Sthanikam

కునూరు అంజమ్మ మృతికి సర్పంచి సాయికుమార్ గౌడ్ నివాళులు

Article Image
రామన్నపేట స్థానికం ప్రతినిధి

అనారోగ్యంతో మృతి చెందిన కునూరు గ్రామానికి చెందిన అంజమ్మ కుటుంబాన్ని గ్రామ సర్పంచి కునూరు సాయికుమార్ గౌడ్ పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన ఆయన, అంజమ్మ మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అంజమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గ్రామంలో ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతూ, ప్రజలు శోకసంతప్తి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News