Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:14 PM

కట్టంగూరులో సాయిమణికంఠ అభిషేక పూజ మహోత్సవం

కట్టంగూరులో సాయిమణికంఠ అభిషేక పూజ మహోత్సవం

కట్టంగూరులో సాయిమణికంఠ అభిషేక పూజ మహోత్సవం
27-12-2025 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కట్టంగూరులో ఘనంగా సాయిమణికంఠ మండలపూజ

కట్టంగూర్ స్థానికం ప్రతినిధి

కట్టంగూరు పట్టణ కేంద్రంలో శ్రీ సాయిమణికంఠ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 16వ మండలపూజ, స్వామివారి అభిషేక పూజ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ హాజరై స్వామివారి విశిష్టతను వివరించారు.

ఆలయ అభివృద్ధికి దైద రవీందర్ రూ.5,116 ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ZPTC సుంకరబోయిన నరసింహ యాదవ్, కట్టంగూరు గ్రామ సర్పంచ్ ముక్కాముల శ్యామల–శేఖర్, మాజీ MPP ముత్తిలింగం, చెరుకు యాదగిరి, నర్సింగ్ దుర్గయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.

Sthanikam

కట్టంగూరులో సాయిమణికంఠ అభిషేక పూజ మహోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News