Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:13 AM

కృత్రిమ కాలి సాయంతో బాలప్ప గౌడ్‌కు మళ్లీ నడక… భీష్మరాజ్ ఫౌండేషన్ మానవతా సేవ

05-01-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భీష్మరాజ్ ఫౌండేషన్ సాయంతో బాలప్ప గౌడ్‌కు కొత్త జీవితం

స్థానికం ప్రతినిధి

నారాయణపేట జిల్లా దామెరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన బాలప్ప గౌడ్‌కు భీష్మరాజ్ ఫౌండేషన్ మానవతా సహాయం అందించి కొత్త జీవితానికి బాటలు వేసింది. కృత్రిమ కాలు అమరిక కోసం ఫౌండేషన్ తరఫున రూ.60,000 చెక్కును అందజేశారు.అనుకోని ప్రమాదంతో కాలు కోల్పోయిన బాలప్ప గౌడ్‌కు కృత్రిమ కాలు అందించడంతో మళ్లీ నిలబడే అవకాశం లభించింది. ఈ సందర్భంగా బాలప్ప గౌడ్ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి అందించిన ఆర్థిక సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. తమలాంటి నిరుపేదలకు ఫౌండేషన్ అండగా నిలవడంఅభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొని బాలప్ప గౌడ్‌కు ధైర్యం చెప్పారు. అవసరంలో ఉన్నవారికి చేయూతనిచ్చే లక్ష్యంతో ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామస్థులు పేర్కొన్నారు.

Sthanikam

కృత్రిమ కాలి సాయంతో బాలప్ప గౌడ్‌కు మళ్లీ నడక… భీష్మరాజ్ ఫౌండేషన్ మానవతా సేవ

Article Image

భీష్మరాజ్ ఫౌండేషన్ సాయంతో బాలప్ప గౌడ్‌కు కొత్త జీవితం

స్థానికం ప్రతినిధి

నారాయణపేట జిల్లా దామెరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన బాలప్ప గౌడ్‌కు భీష్మరాజ్ ఫౌండేషన్ మానవతా సహాయం అందించి కొత్త జీవితానికి బాటలు వేసింది. కృత్రిమ కాలు అమరిక కోసం ఫౌండేషన్ తరఫున రూ.60,000 చెక్కును అందజేశారు.అనుకోని ప్రమాదంతో కాలు కోల్పోయిన బాలప్ప గౌడ్‌కు కృత్రిమ కాలు అందించడంతో మళ్లీ నిలబడే అవకాశం లభించింది. ఈ సందర్భంగా బాలప్ప గౌడ్ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి అందించిన ఆర్థిక సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. తమలాంటి నిరుపేదలకు ఫౌండేషన్ అండగా నిలవడంఅభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొని బాలప్ప గౌడ్‌కు ధైర్యం చెప్పారు. అవసరంలో ఉన్నవారికి చేయూతనిచ్చే లక్ష్యంతో ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామస్థులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News